MLS's Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసు.. విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు..

MLS's Poaching Case Update: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. 

  • Zee Media Bureau
  • Nov 22, 2022, 02:08 PM IST

MLS's Poaching Case Update: ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సోమవారం సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈమేరకు ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్  సెంటర్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

Video ThumbnailPlay icon

Trending News