విద్యుత్ కోతల కారణంగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందక ముగ్గురు చిన్నారులు మృతి
Power cuts in Kadapa RIMS hospital: విద్యుత్ కోతల కారణంగా కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందక ముగ్గురు చిన్నారులు మృతి.. మరో 30 మంది చిన్నారుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటున్న బాధితులు.