Road Roller Symbol: ఎన్నికల గుర్తు విషయంలో టీఆర్ఎస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్

Road Roller Symbol: ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్‌కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును ఎవ్వరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది.
 

  • Zee Media Bureau
  • Oct 21, 2022, 06:09 AM IST

Road Roller Symbol: మునుగోడ్ ఉప ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. రోడ్ రోలర్ గుర్తును యుగ తులసి పార్టీకి కేటాయిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది.

Video ThumbnailPlay icon

Trending News