It is known that the purchase of four MLAs from TRS has become a sensation throughout the state. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగ కాంతారావు సంచలన పోస్ట్ పెట్టారు. పెద్ద సర్ ప్రెస్ మీట్ అంటూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నేడు కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నాడని సమాచారం తెలుస్తోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. నేడు మీడియాతో మాట్లాడనున్న సీఎం!