/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Trs Mlas Poaching Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. అడ్వకేట్ శ్రీనివాస్‌కు మరోమారు నోటీసులు జారీ చేసింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. నందు, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందు వద్ద శ్రీనివాస్ 55 లక్షలు అప్పు తీసుకున్నారని..నెలకు 1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. వడ్డీ చెల్లిస్తున్న గూగుల్ పే, ఫోన్ పే వివరాలు సమర్పించాలని శ్రీనివాస్‌కు అధికారులు ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా తనకు నందునే టికెట్లు బుక్ చేస్తారని సిట్ ముందు అడ్వకేట్ తెలిపినట్లు తెలుస్తోంది.

Section: 
English Title: 
Trs Mlas Poaching Case: SIT aggression in MLAs bargaining process
Home Title: 

ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ దూకుడు

IsYouTube: 
No
YT Code: 
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/SRINIVAS-TODAY-VICHARANA.mp4/index.m3u8
Image: 
 SIT aggression in MLAs' bargaining process
Tags: 
Mobile Title: 
Trs Mlas Poaching Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ దూకుడు..
Duration: 
PT8M56S
Facebook Instant Article: 
No
Request Count: 
11