Uma Maheshwari Last Rites: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
Uma Maheshwari Last Rites: ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆమె ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉమామహేశ్వరి చితికి భర్త శ్రీనివాసప్రసాద్ నిప్పంటించారు. అంతిమ సంస్కారాలకు చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.