Kishan Reddy: ఏపీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Kishan Reddy:  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 02:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News