Add Zee Business As A Preferred Source
App

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంక ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ తాజ్ మహల్‌ను పర్యటించి ఆ చారిత్రక కట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజ్ మహల్‌ను ఎవరు నిర్మించారు, తాజ్ మహల్ డిజైనర్ ఎవరు ? తాజ్ మహల్ నిర్మాణంలో ఎంత మంది పాల్గొన్నారు లాంటి ప్రశ్నలను అడగకుండా ఉండలేకపోయారు. తన పిల్లలను తీసుకువచ్చుంటే వాళ్లు కూడా తాజ్ మహల్ అందాలను చూసుండే వాళ్లని.. కానీ వాళ్లను తీసుకురాకపోవడం వల్ల వాళ్లు ఆ ఛాన్స్ మిస్ అయ్యారని ఇవాంక ట్రంప్ చెప్పినట్టుగా వారికి గైడ్‌గా వ్యవహరించిన వాళ్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాజ్ మహల్ పర్యటన విశేషాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ
See more

Recommended Videos