Vellampalli Srinivas: విజయవాడలో ఆసక్తికరమైన ఘటన.. టీడీపీ నేత ఇంటికి వైసీపీ నేత

Vellampalli Srinivas Visits Varla Ramaiah Home: విజయవాడలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంటింటికి వెళ్లే క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి సైతం వెళ్లారు.

  • Zee Media Bureau
  • Oct 30, 2022, 07:48 AM IST

Vellampalli Srinivas Visits Varla Ramaiah home: వర్ల రామయ్య భార్య జయప్రదకు రైతు భరోసా కింద ప్రభుత్వం నుంచి రూ. 13,500 లబ్ధి చేకూరింది. అందుకు సంబంధించిన పత్రాన్ని అందించేందుకు వైసీపీ నేతలు ఆమెను ఇంటి వద్దే బయటికి పిలిచినప్పటికీ ఆమె రాలేదు. అప్పుడేం జరిగిందో మీరే ఈ వీడియోలో చూడండి.

Video ThumbnailPlay icon

Trending News