Vijayawada CI Wife Death: విజయవాడలో సీఐడీ సీఐ భార్య ఆత్మహత్య

Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్‌ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్‌కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.

 

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 10:12 PM IST

Vijayawada: కుటుంబ కలహాలతో సీఐ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ సీఐ చంద్రశేఖర్‌ కుటుంబం విజయవాడ పటమట తోటవారి వీధిలో నివసిస్తోంది. చంద్రశేఖర్‌కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News