ViZag: ఆర్కే బీచ్‌లో యువకుల వీరంగం..పోలీసుల వార్నింగ్..!

ViZag: విశాఖలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఆ విజువల్స్ వైరల్‌గా మారాయి.

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 03:47 PM IST

ViZag: విశాఖ ఆర్కే బీచ్‌లో కొందరు యువకులు హల్ చల్ చేశారు. అర్ధరాత్రి బైక్‌లపై విన్యాసాలు చేశారు. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు..ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. ఈసందర్భంగా యువకులపై డీసీపీ నాగన్న వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి మళ్లీ పునరావృత్తం కాకుండదన్నారు.

Video ThumbnailPlay icon

Trending News