Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • Zee Media Bureau
  • Mar 17, 2023, 06:03 AM IST

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు దంచి కొట్టగా.. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Video ThumbnailPlay icon

Trending News