Whatsapp Restored: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవల పునరుద్ధరణ

Whatsapp Services Restored: వాట్సాప్ సేవలు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంటన్నరపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ గంట పాటు మెసేజింగ్ సర్వీస్ యాప్ అందుబాటులో లేకపోవడంతో యాట్సాప్ యూజర్స్ పడిన హైరానా అంతా ఇంతా కాదు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 10:15 AM IST

Whatsapp Services Restored: పలు సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా గంటన్నర పాటు నిలిచిపోయిన వాట్సాప్ సేవలను తిరిగి పునరుద్ధరించినట్టు వాట్సాప్ స్పష్టంచేసింది. 

Video ThumbnailPlay icon

Trending News