Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న జనసేనలో చేరబోతున్నారా...?

ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ నిర్వాహకుడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ జనసేనలో చేరబోతున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మల్లన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. 

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 05:08 PM IST

Teenmar Mallanna : ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ నిర్వాహకుడు మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ జనసేనలో చేరబోతున్నారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మల్లన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News