Yarlagadda Lakshmi Prasad: అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి లక్ష్మీప్రసాద్‌ రాజీనామా..

Yarlagadda Lakshmi Prasad: రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన పదవికి రాజీనామ చేశారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...పదవి నుంచి తప్పుకున్నారు.

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 05:41 PM IST

Yarlagadda Lakshmi Prasad: రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన పదవికి రాజీనామ చేశారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ...పదవి నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆర్‌ పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టడం తనకు బాధ కలిగించిందని యార్లగడ్డ తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News