Ys Sharmila: పాలేరు బిడ్డగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా: షర్మిల

Ys Sharmila: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల...  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈ మేరకు పాదయాత్రలోనే ప్రకటించారు షర్మిల.  ప్రస్తుతం  పాలేరు పరిధిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 05:36 PM IST

Ys Sharmila: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల...  ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. ఈ మేరకు పాదయాత్రలోనే ప్రకటించారు షర్మిల.  ప్రస్తుతం  పాలేరు పరిధిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈరోజు క్యాంప్ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో తల్లి వైఎస్‌. విజయలక్ష్మి కూడా పాల్గోనున్నారని సమాచారం.

Video ThumbnailPlay icon

Trending News