Ys Sharmila: మంత్రి కేటీఆర్‌పై షర్మిల వ్యంగ్యాస్త్రాలు

Ys Sharmila: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు మడమ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయ్యింది.

  • Zee Media Bureau
  • Jul 24, 2022, 05:44 PM IST

Ys Sharmila: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రమాదవశాత్తూ జారి పడటంతో ఎడమకాలు మడమ వద్ద స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయ్యింది. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలో ఓటీటీ షోల గురించి ఎవరైనా సలహా ఇవ్వండని కేటీఆర్‌ తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను కేటీఆర్‌ ట్వీటర్‌లో పోస్టు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News