AP Tenth Exams Dates: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2న చివరి పరీక్ష జరగనుంది. అన్ని పరీక్షలు ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Poco M6 Pro 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10 వేలకే 5,000mAh బ్యాటరీ Poco M6 Pro 5Gను పొందండి!
పరీక్షల తేదీలు ఇవే..
==> మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్
==> మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
==> మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్
==> మార్చి 23 - మ్యాథ్స్
==> మార్చి 26 - భౌతిక శాస్త్రం
==> మార్చి 28 - జీవ శాస్త్రం
==> మార్చి 30 - సాంఘిక శాస్త్రం
కాగా.. తెలంగాణలో ఇప్పటికే వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్..1 గంట ఛార్జ్ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter