Add Zee Business As A Preferred Source
App

AP Weather Forecast: ఏపీకు తుపాను ముప్పు లేనట్టే, బంగ్లాదేశ్ దిశగా అల్పపీడనం

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పనుంది. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకోవడంతో ఏపీలో భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: ఏపీకు తుపాను ముప్పు లేనట్టే, బంగ్లాదేశ్ దిశగా అల్పపీడనం
Image Credit: AP Rains alert ( file photo)

About the Author