Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన పొంచి ఉంది. మరో రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రానున్న ఐదురోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. రానున్న మూడ్రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అటు బలమైన ఈదురు గాలులు కూడా వీయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పనుంది. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకోవడంతో ఏపీలో భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Low Depression and Cyclone Alert in Bay of Bengal: ఎండల్నించి తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించింది. ఇప్పటికే చెదురు ముదురు వర్షాలతో చల్లబడిన వాతావరణం రానున్న రోజుల్లో మరింత కూల్ కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దకానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి అడమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.