AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్ష

AP coronavirus Updates | ఆంధప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 2,997 మందికి కోవిడ్ -19 ( Covid-19) వైరస్ సోకింది. 

Last Updated : Oct 25, 2020, 05:38 PM IST
    • ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 2,997 మందికి కోవిడ్ -19 వైరస్ సోకింది.
    • దీంతో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 8,04,128కు చేరుకుంది.
    • గత 24 గంటల్లో 3,585 మంది పూర్తిగా కోవిడ్-19 వైరస్ నుంచి కోలుకున్నారు.
AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్ష

ఆంధప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 2,997 మందికి కోవిడ్ -19 ( Covid-19 ) వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 8,04,128కు చేరుకుంది. గత 24 గంటల్లో 3,585 మంది పూర్తిగా కోవిడ్-19 వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,66,681కు చేరుకుంది.

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

గత 24 గంటల్లో 67,419 మందికి  కరోనావైరస్ ( Coronavirus ) పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 75,70,352 కు చేరుకుంది.

మరణాల సంఖ్య
గత 24 గంటల్లో 
చిత్తూరు 5
కడపలో 3
అనంతపూర్ 2
తూ. గోలో 2
గుంటూరు 2
కృష్ణా 2

ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!
విశాఖపట్నంలో 2
నెల్లూరు ఒకరు
విజయనగరంలో ఒక్కరు
పశ్చిమగోదావరిలో ఒక్కరు
మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,587కు చేరుకుంది.

ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 3,0860కు చేరుకుంది.

ALSO READ|  Mental Stress In Kids: పిల్లల మానసిక ఆరోగ్యం జాగ్రత్త

రాష్ట్రంలో నమోదైన మొత్తం 8,04,128 పాజిటివ్ కేసులకు గాను 
* 7,66,681 మంది డిశ్చార్జ్ కాగా
* 6,587 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 30,860

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News