Supreme court: ఆ గది తాళాలు వారివే
లక్షల కోట్ల విలువైన నిధి బయటపడటంతో పద్మనాభస్వామి ఆలయం ( Padmanabhaswamy temple ) ఒక్కసారిగా వార్తలకెక్కింది. అంతకంటే విలువైన నేలమాళిగ గదిని తెరవాలన్న వివాదంపై సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పునిచ్చింది. విలువైన గది తెరిచే నిర్ణయాన్ని వారికే అప్పగించింది.
Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?
సచిన్ పైలట్ ( Sachin Pilot ) . ఇప్పుడీ పేరు చుట్టే మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ( Rajasthan Government ) సంక్షోభం వైపుకు వెళ్తుండటానికి కారణం ఈ పేరే. రాజస్తాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్సెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వివాదానికి కారణమేంటి ? సచిన్ పైలట్ నేపధ్యమేంటి ?
Sharad Pawar: పాక్ కాదు..చైనానే అసలు శత్రువు
భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరిప్పుడు? చైనా, పాకిస్తాన్ రెండింటిలో దేనితో మనకు ప్రమాదం ? ఇదేం ప్రశ్ననుకుంటున్నారా? అవును మరి..పాకిస్తాన్ తో కంటే చైనాతోనే ఎక్కువ ముప్పు ఉందంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.
Covid19 crime: భార్య శాంపిల్స్..పనిమనిషి పేరుతో
నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించాడు. పేరు మార్చాడు. కరోనా వైరస్ మహమ్మారి విషయంలో గైడ్ లైన్స్ కాదని...వైద్యవృత్తికే కళంకం తీసుకొచ్చాడు. భార్య శాంపిల్స్ ను పనిమనిషి పేరుతో పంపి అడ్డంగా బుక్కయ్యాడు.
Covid 19: ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు
కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాల్ని సాధిస్తోంది. ముఖ్యంగా రికవరీ రేట్ క్రమంగా పెరుగుతుండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. గత 24 గంటల్లో దాదాపు 12 వందల మంది డిశ్చార్జ్ కావడం గమనార్హం.
Remdesivir: ఆ మందుతో మరణాల రేటు తగ్గుతోందట
కరోనా వైరస్ ( Corona virus ) చికిత్సలో భాగంగా వివిధ రకాల మందులు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన ఆ మందు కరోనా మరణాల్ని తగ్గిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆ మందుపై పేటెంట్ కలిగిన గిలియడ్ సైన్సెస్ (Gilead sciences ) ఈ తాజా విషయాన్ని వెల్లడించింది.