Fenugreek Seeds: మెంతులతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పించే దినుసులు మెంతులు ( Fenugreek seeds ). ఏదోరూపంలో మెంతుల్ని తీసుకోవడం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం మెంతుల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. కానీ ముమ్మాటికీ నిజం.
Corona Alert: కరోనాను జయించారా..ఆ సమస్యలు పొంచి ఉన్నాయి జాగ్రత్త
కరోనా వైరస్( Corona virus ). ఇప్పుడు ప్రపంచాన్ని గజగజవణికిస్తున్నదిదే. ఇప్పటికైతే వ్యాక్సీన్ లేదా మందు లేదు కాబట్టి భయపడుతున్నారనుకుంటే ఓకే. కానీ చైనా వైద్యుల అధ్యయం వింటే ఆ రెండూ వచ్చాక కూడా లేదా కరోనా నుంచి బయటపడ్డాక ఆ సవాళ్లు..ఆ సమస్యల్ని ఎదుర్కోవల్సిందేనట. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ మరి.
AP: మూడు రాజధానుల అంశంపై కేంద్రం వైఖరి ఇదే
మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ లభించినట్టే. రాజధాని ఎక్కడుండాలి, ఎక్కడ్నించి పరిపాలించాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని...కేంద్రానికి సంబంధం లేదని స్పష్టమైంది. ఏపీ హైకోర్టులో సాక్షాత్తూ హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.
Rajasthan: ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు సుప్రీంలో నిరాశ
రాజస్థాన్ ( Rajasthan CM ) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) కు సర్వోన్నత న్యాయస్థానం నుంచి షాక్ ఎదురైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటీషన్ పై ఉత్తర్వులు జారీ చేయకుండా హైకోర్టును నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంతీర్పుతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం నిరాశకు లోనైంది.
Corona Virus: ఆ భారతీయులకు కరోనా సోకదు
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?
కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) విషయంలో ఇప్పడు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford University ) అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ధర నిర్ణయమైంది. ఇప్పుడు పేరు కూడా ప్రకటితమైంది. ఆ పేరేంటో తెలుసా..
Serum Institute: కోవిడ్ 19 వ్యాక్సిన్ తేదీ, ధర నిర్ణయం
కరోనా వ్యాక్సిన్ ధర ( Corona vaccine price ) నిర్ణయమైపోయింది. వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయబోతున్న కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఉన్న ఆ వ్యాక్సిన్ ధరను..సాధ్యమైనంతవరకూ ప్రభుత్వాలు ఉచితంగానే అందించే అవకాశాలు కూడా లేకపోలేదు.
Telangana: కొత్త సెక్రటేరియన్ డిజైన్ పై నేడు నిర్ణయం
తెలంగాణ ( Telangana ) రాష్ట్ర కొత్త సచివాలయం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే మీడియాలో వైరల్ అవుతున్న మోడల్ కు ఆమోదం లభిస్తుందా లేదా కొత్తది సిద్ధమవతుందా? కొత్త సచివాలయం ( New Secretariat ) డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష( KCR Review ) నిర్వహించనున్నారు.
Cricket: క్రికెట్ లవర్స్‌కు ఇక పండగే
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.
Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) పై జరుగుతున్న పోరులో ఎవరిది పై చేయి అనేది పరిశీలిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో వైెఎస్ జగన్ ( ys jagan government ) ప్రభుత్వమే అనేది కొంతమంది వాదన. గణాంకాలు పరిశీలించినా..తీసుకుంటున్న చర్యలు చూస్తున్నా అదే అనిపిస్తోంది. బహుశా అందుకే ప్రధాని మోదీ ( pm modi )సైతం జగన్‌ను ప్రశంసించారు.
Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు
కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం పరిశీలిస్తోంది. ఈ నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్ ( Modi speaks with Ap, Telangana Cms ) లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?
కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) సంక్రమణ నేపధ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ( Educational institutions ) మూతపడ్డాయి. తొలుత ఆగస్టు నుంచి విద్యాసంస్థల్ని ప్రారంభించే ఆలోచన చేసినా...కరోనా విజృంభణ నేపధ్యంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నుంచి ఏపీలో విద్యాసంస్థల్ని ( Ap Schools re open from september ) ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఓ రాష్ట్రానికి మూడు రాజధానుల ( 3 Capitals ) ఏర్పాటు అంశం ఇకపై కార్యరూపం దాల్చనుంది. ఏపీ పరిపాలనా బిల్లుకు ఇక మండలి ఆమోదం అవసరం లేదు. లాంఛనప్రాయంగా మిగిలిన గవర్నర్ ఆమోదంతో ఏపీలో మూడు కొత్త రాజధానులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
Covid19 Vaccine: భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యముంది
కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కు వ్యాక్సిన్ ను కనుగొనడంపైనే అందరి దృష్టీ నెలకొంది. ఒకవేళ పరిశోధనలు సత్ఫలితాలనందించాక పరిస్థితి ఏమిటి? మొత్తం ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టేసిన నేపధ్యంలో సరఫరా చేయగలిగే సామర్ధ్యం ఆ కంపెనీలకుందా అసలు? ఈ ప్రశ్నకు సమాధానం బిల్ గేట్స్ ( BillGates ) చెబుతున్నారు. ఒక్క భారతదేశానికే ఆ సామర్ధ్యముందంటున్నారు.
Katrina Kaif: ఆమె గురించి మీకు తెలియని విషయాలివే
క్యాట్ ( Kat ) గా ముద్దుగా పిలిపించుకునే కత్రినా కైఫ్ ( Katrina Kaif ) పుట్టినరోజు జూలై 16. కరోనా సంక్షోభ సమయంలో హౌస్ క్లీనింగ్ వీడియోలు, వంట టిప్స్, వంటపాత్రల క్లీనింగ్ వంటివాటితో లైమ్ లైట్ లో వచ్చిన క్యాట్ గురించి మీలో ఎవరికీ తెలియని ఆసక్తి కర విషయాలు.
Covid19: కాదంటే కఠిన చర్యలు: జగన్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కఠినంగా వ్యవహరించనున్నారు. కోవిడ్ 19 చర్యలపై అత్యవసర కేబినెట్ సమీక్ష ( Cabinet review meeting ) నిర్వహించారు. కరోనా వైద్యాన్ని నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Nepal: రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
హిందువుల ఆరాధ్య దైవం రాముడి ( Lord Rama ) పై నేపాల్ ప్రదాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. రాముడి జన్మస్థలం ( Birth place of Rama ) ఇండియా కాదని.. నేపాల్ అని చెప్పడమే దీనికి కారణం. ఇప్పటికే రెండుదేశాల మద్య సంబంధాలు చెదురుతున్న నేపధ్యంలో రాముడు తమవాడంటూ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.
Facebook Ban: కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి
ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , దేశ భద్రత, హనీట్రాప్ ( Honetrap ) వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఆర్మీ అదికారి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ను ( Ban on Facebook ) నిషేధించడాన్ని ఆయన సవాలు చేశారు.
Coronavirus: ఒక్కరోజులో దాదాపు 2.5 లక్షల కేసులు
అంతా కోవిడ్ ప్రపంచమే. కోవిడ్19 వైరస్ ( Covid19 virus ) మహమ్మారి సంక్రమణతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ ప్రారంభమై 7 నెలలు కావస్తున్నా ఇంకా ఉధృతి ఆగడం లేదు. ఒక్కరోజులో రెండున్నర లక్షల వరకూ కేసులు నమోదు కావడం భయం గొలుపుతోంది.