Amazon Great Freedom Sale 2023: 50 అంగుళాల రూ.83,000 టీవీ కేవలం రూ.17499లకే..ఇప్పుడే కొనండి..

Amazon Great Freedom Sale 2023: గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే Foxsky కంపెనీకి చెందిన టీవీని కొనుగోలు చేస్తే రూ.83,000 టీవీ కేవలం రూ.17499ల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 6, 2023, 03:12 PM IST
Amazon Great Freedom Sale 2023: 50 అంగుళాల రూ.83,000 టీవీ కేవలం రూ.17499లకే..ఇప్పుడే కొనండి..

Amazon Great Freedom Sale 2023: పెద్ద    స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ ప్రారంభమైంది. అయితే ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే భారీగా తగ్గింపు లభిస్తుంది. 50 అంగుళాల టీవీలపై అమెజాన్‌లో 50 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో ప్రముఖ కంపెనీలకు చెందిన కంపెనీల టీవీలను కొనుగోలు చేస్తే రూ.17,499లకే లభిస్తున్నాయి. అయితే ఏయే కంపెనీ స్మార్ట్‌ టీవీలపై ఎలాంటి డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రూ.83,000 స్మార్ట్‌ టీవీ కేవలం రూ.17499లకే:
ప్రముఖం కంపెనీ Foxskyకి చెందిన (50 అంగుళాలు) 4K UHD స్మార్ట్ స్మార్ట్‌ టీవీపై  గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌\లో ప్రత్యేకమైన ఆఫర్‌ అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ టీవీని రూ. 82,990లకి మార్కెట్‌లో విడుదలు చేసింది. అయితే ఈ సేల్‌ భాగంగా రూ. 60,991 తగ్గింపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీ ప్రస్తుతం  రూ.21,999లకే లభిస్తోంది. 

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

అమెజాన్ ఈ టీవీపై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2000 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్‌ ఈ స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే రూ.2500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్ టీవీ రూ. 17,499లకే పొందవచ్చు. అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ కేవలం అమెజాన్ అనుసంధాన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డపై మాత్రమే లభిస్తాయి. 

స్మార్ట్‌ టీవీ ఫీచర్స్‌:
✽ 50 అంగుళాల డిస్‌ప్లే
✽ 60 Hz రిఫ్రెష్ రేట్‌
✽ 30W సౌండ్ అవుట్‌పుట్‌
✽ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌
✽ డ్యూయల్ స్పీకర్లతో డాల్బీ ఆడియో సిస్టమ్‌
✽ HDMI, రెండు USB పోర్ట్‌లు
✽ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌
✽ Google వాయిస్ అసిస్టెంట్
✽ బిల్ట్ ఇన్ మిరాకాస్ట్
✽ బిల్ట్ ఇన్ వై-ఫై
✽ 5000కి పైగా ఆండ్రాయిడ్ యాప్‌లు

Also Read:Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News