Amazon Summer Sale: అమెజాన్​లో రూ.30,990 విలువైన ఫ్రిడ్జ్​ను.. రూ.9,060కే పొందండిలా..!

Amazon Summer Sale: ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఇండియా సమ్మర్​ను దృష్టిలో ఉంచుకుని ఫ్రిడ్జ్​లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ డిస్కౌంట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 01:40 PM IST
  • ఫ్రిడ్జ్​లపై అమెజాన్ అదిరే ఆఫర్లు
  • ఎక్స్ఛేంజ్​ ఆఫర్లతో మరింత తగ్గనున్న ధర
  • పరిమితకాల ఆఫర్​గా అందుబాటు..
Amazon Summer Sale: అమెజాన్​లో రూ.30,990 విలువైన ఫ్రిడ్జ్​ను.. రూ.9,060కే పొందండిలా..!

Amazon Summer Sale: శీతాకాలం ముగిసి.. ఎండాకాలం ప్రారంభమైంది. ఆరంభ దశలోనే ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఈ సమయంలో ఫ్రిడ్జ్​లు కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ జాబితాలో మీరూ ఉంటే.. మీకో గుడ్​ న్యూస్​. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఫిడ్జ్​లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..

244 లీటర్ల కెపాసిటీతో.. డబుల్ డోర్​ రిఫ్రిజిరేటర్​ ఒరిజినల్ ధర రూ.30,990 ఉండగా దీనిని.. ధరకే విక్రయిస్తోంది.

ఈ ఫ్రిడ్జ్​పై అమెజాన్​ ఇండియా 15 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంటే దీని ధర రూ.26,290కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్​ చూస్తే.. హెచ్​డీఎఫ్​సీ డెబిట్​, క్రెడిట్​ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే.. రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫ్రిడ్జ్​ ధర రూ.24,790కు చేరుతుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..

పాత ఫ్రిడ్జ్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వీలు కల్పిస్తోంది అమెజాన్​. గరిష్ఠంగా రూ.15,730 వరకు ఎక్ఛేంజ్ వాల్యూ ఇస్తోంది. ఒకవేళ ఎక్స్ఛేంజ్ చేసిన ఫ్రిడ్జ్​కు గరిష్ఠ ధర లభిస్తే గనక.. మీకు ఈ ఫ్రిడ్జ్​ కేవలం రూ.9,060కే లభిస్తుంది.

నోట్​: ఈ ఆఫర్లన్నీ అమెజాన్ వెబ్​సైట్​ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. అమెజాన్ కూడా కొన్ని షరత్తులకు లోబడి ఈ ఆఫర్లు ఇస్తుంది. కాగా ఈ ఆఫర్లు ఎంతకాలం కొనసాగిస్తారనేది అమెజాన్​ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసే ఆఫర్లను మరోసారి పరిశీలించడం మేలు.

Also read: iPhone SE 3: యాపిల్​ నుంచి మరో బడ్జెట్​ ఐఫోన్- ధర రూ.22,517..!

Also read: Gold Rate Today 26 February 2022: మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News