32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!

Best Smart LED TV: డిసెంబర్ నెల వచ్చింది.. ఆన్‌లైన్ వినియోగదారులకు భారీ ఆఫర్లు తీసుకువచ్చింది. 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. రూ.7 వేలలోపే మీరు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 04:53 PM IST
32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!

Best Smart LED TV: మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇప్పుడు ఆఫర్లు లేవని ఎందుకులే అని అనుకుంటున్నారా..? మీకు ఏ బెంగ అక్కర్లేదు. డిసెంబర్ నెల వచ్చేసింది. మంచి ఆఫర్లు తీసుకుచ్చింది. ఈ నెలలో స్టాక్ క్లియర్స్‌ కోసం బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులకు సరసమైన ధరలలో కావాల్సిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ నేపథ్యంలోనే ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ ధర కూడా భారీగా తగ్గింది. 32 అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీని మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. VW 80 cm (32 అంగుళాలు) HD Ready LED TV VW32A (బ్లాక్) (2021 మోడల్) టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. వినియోగదారులు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. 

ఈ 32 అంగుళాల టీవీని కేవలం 6,799 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమాణంలో పెద్దది మాత్రమే కాదు.. దాని చిత్ర నాణ్యత కూడా అద్భుతంగా ఉంటుంది. దీని అసలు ధర రూ.12,999. వినియోగదారులు అమెజాన్ నుంచి 48% డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఆఫర్ ప్రైజ్ తీసేస్తే.. తక్కువ ధరకే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ LED TVలో 60 hz రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అంతేకాదు మీకు 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ కూడా టీవీలో ఉంటుంది. ఇది బ్యాంగ్ మ్యూజిక్ అనుభవాన్ని అందిస్తుంది. మీరు స్మార్ట్ LED TVలో ఒక సంవత్సరం వారంటీని కూడా పొందుతారు. స్మార్ట్ LED TV కనెక్టివిటీ పోర్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో HDMI అలాగే USB, AV పోర్ట్‌లు ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ టీవీ మంచి ఆప్షన్. 

Also Read: Digi Yatra App: బోర్డింగ్ పాస్ లేకుండానే ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ.. కొత్త నిబంధనలు అమలు   

Also Read: Kids Stuck In Elevator: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. బయటకు వచ్చేందుకు తిప్పలు.. వీడియో వైరల్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News