Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.7499కే..

Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ సద్వినియోగం చేసుకున్నట్లయితే సగాని కన్నా తక్కువ ధరకే బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 04:01 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్
  • స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
  • సగాని కన్నా తక్కువ ధరకే బ్రాండెడ్ టీవీలు
Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్స్.. రూ.25 వేలు విలువ చేసే స్మార్ట్ టీవీ కేవలం రూ.7499కే..

Flipkart Smart TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. అంతేకాదు, పలు బ్రాండ్స్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో భారీ మొత్తంలో తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా స్మార్ట్ టీవీని కొనుగోలు చేసినట్లయితే మీకు సగానికి ఎక్కువ ఆదా అవుతుందనడంలో సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25 వేలు విలువ చేసే జియోమీ 5ఏ 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ టీవీ అతి చౌక ధరకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీపై ఉన్న డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బంపరాఫర్.. 38 శాతం డిస్కౌంట్ :

 జియోమీ 5ఏ 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ టీవీ సాధారణ ధర రూ.24,999. కానీ ఫ్లిప్‌కార్ట్ 38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.15,499కే ఈ టీవీని అందిస్తోంది. అంటే.. రూ.9 వేలు ఆదా అయినట్లే. అంతేకాదు, ఒకవేళ మీరు ఈ టీవీ కొనుగోలుకు కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడినట్లయితే రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ మరింత చౌకగా రూ.13999కే పొందవచ్చు. నెలకు కేవలం రూ.538 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

జియోమీ 5ఏ 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీ పాత టీవీని మార్చుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి రూ.8 వేలు వరకు తగ్గింపు లభిస్తుంది. పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.15,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవిని అతి చౌకగా రూ.7499కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్, డిస్కౌంట్ ఆఫర్లకు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.

Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్.. రూ.14 వేలు విలువ చేసే థామ్సన్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4499కే..

Also Read: Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్.. టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News