Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!

Mini AC Cooler: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ప్రస్తుతం సమ్మర్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ భాగంగా దాదాపుగా రూ. 18 వేల విలువైన పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ కేవలం రూ. 6 వేలకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.  అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 12:49 PM IST
Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!

Mini AC Cooler: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. రోజుకు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎండల తాపాన్ని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకు ఏసీలు, కూలర్లను తెచ్చుకుంటుంటారు. అయితే ఏసీ వినియోగం వల్ల కరెంటు బిల్లు కూడా భారీగా పెరుగుతుంది. ఈ క్రమంలో వినియోగదారులకు కరెంట్ బిల్లు తగ్గే విధంగా అతి తక్కువ ధరలో ఎయిర్ కూలర్ ను తెచ్చుకోవచ్చు. కేవలం 6 వేల రూపాయల ధరకే కేవలం పోర్టబుల్ ఏసీ కొనుగోలు చేయవచ్చు. నిమిషాల్లో గదిని కాశ్మీర్‌గా చల్లబరుస్తుంది. దాని గురించి తెలుసుకుందాం...

ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ సమ్మర్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈరోజు సేల్‌కి చివరి రోజు. ఈ సేల్ లో పోర్టబుల్ ఏసీ సేల్ చాలా చౌకగా లభిస్తోంది. ఈ ఏసీ పేరు బిజాఫ్ట్ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్. Amazonలో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మీరు అమెజాన్ మెగా సమ్మర్ డేస్ సేల్ నుంచి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్ ధర రూ. 18,291 అయితే సేల్ సమయంలో 68% భారీ తగ్గింపు తర్వాత రూ. 5,929కి అమ్మకానికి ఉంది.

దీని ప్రత్యేకత!

బిజాఫ్ట్ పోర్టబుల్ మినీ ఎయిర్ కండీషనర్ వేసవిలో గొప్ప ఎంపిక. ఇందులో మీకు 500ml వాటర్ ట్యాంక్.. మూడు విండ్ స్పీడ్ మోడ్‌లు, రెండు టైమర్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇది చాలా తేలికగా ఉంటుంది. మీకు ఇష్టమైన ప్లేస్ కు తీసుకెళ్లొచ్చు. దీంతో పాటు ఇందులో LED లైట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. 8 రంగుల లైట్లతో రాత్రిపూట నైట్ ల్యాంప్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Also Read: Whatsapp Digilocker: ఇకపై మీతో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు!

Also Read: 786 Currency Note Sale: మీ దగ్గర ఈ కరెన్సీ నోట్లు ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News