1000 waala: టెర్రిఫిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తి రేకిస్తోన్న ‘1000 వాలా’ టీజర్..

1000 waala Teaser: అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన థ్రిల్లర మూవీ ‘1000 వాలా’.  ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ నిర్మాణంలో అఫ్జల్ దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ఇతర లీడ్ రోల్ల్ యాక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Last Updated : Jun 25, 2024, 07:59 PM IST
1000 waala: టెర్రిఫిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తి రేకిస్తోన్న ‘1000 వాలా’ టీజర్..

1000 waala Teaser: 1000 వాలా మూవీ ప్రస్తుతం పోస్ట్  ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆసక్తి రేకిస్తోంది.  ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "మా 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు తొలి సినిమాతో థ్రిల్లింగ్ అండ్ ఎంగేజ్ చేసేలా కథను ఎంచుకోవడంపై అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు నటీనటులు కూడా తమ శక్తి మేరకు నటించి మెప్పించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కథ అమిత్.. కథనం..  కథనం, మాటలు : గౌస్ ఖాజా, కెమెరా : చందు ఏజె, డి ఐ : రవితేజ, డాన్స్ : బాలు మాస్టర్ & సూర్య కొలుసు, ఫైట్స్ : డైనమిక్ మధు, సంగీతం : వంశీకాంత్ రేఖాన, నిర్మాత : షారుఖ్, దర్శకత్వం : అఫ్జల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News