Pragya Jaiswal showing her Front and Back in party wear Dress: 1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్లో ప్రగ్యా జైస్వాల్ జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో చదివారు. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగారు.
'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అనంతరం 'కంచె' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టులో కుర్రాళ్ల మనసు దోచుకున్నారు.
ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.
ప్రగ్యా జైస్వాల్ ఇప్పటివరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్గా నటించినా.. అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయారు. అందాలు కావాల్సినంత ఆరబోసినా.. ప్రగ్యాకు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు.
ఇక ప్రగ్యా జైస్వాల్ కెరియర్ ముగిసిపోతుందనుకుంటున్న తరుణంలో 'అఖండ' సినిమా పెద్ద వరంలా దొరికింది. ఆ సినిమా పెద్ద హిట్ కొట్టినా ఆమెకు సరైన అవకాశం రాలేదు.
ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
Also Read: BCCI India: టీ20 ప్రపంచకప్ 2022 ఎఫెక్ట్.. టీమిండియా నుంచి పెద్ద తల ఔట్!
Also Read: భారత్ ప్రపంచకప్ గెలవాలంటే అదొక్కటే మార్గం.. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.