Pushpa 2 X Review: పుష్ప.. సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా టికెట్ రేట్లను అత్యధికంగా పెంచిన కానీ.. ప్రీ బుకింగ్స్ జోరు మాత్రం అస్సలు తగ్గలేదు. విరుదలకు ముందే కేవలం ప్రీ బుకింగ్ తోనే.. ఈ చిత్రం దాదాపు 120 కోట్ల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రీమియర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్స్ ఎన్నో చోట్ల పడగా.. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్లో అప్పుడే రకరకాల రివ్యూలు పెట్టేస్తున్నారు సినీ ప్రేక్షకులు.
కొంతమంది పుష్ప 2.. పుష్ప మొదటి భాగాన్ని దాటేసిందని.. మరోసారి పుష్పరాజ్ తగ్గేదేలే అని రుజువు చేసుకున్నారని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇది కేవలం ఫైర్ మాత్రమే అని వైల్డ్ ఫైర్ అయ్యే అంత సీన్ లేదని కామెంట్లు పెడుతున్నారు.
ఒకరేమో ఈ సినిమా.. ఫస్ట్ రివ్యూ ఇదే అని.. రేటింగ్ 4.2 అని ఇచ్చేశారు.
#Pushpa2TheRule 🏆🏆🏆🏆💥💥💥💥
First Ever Review - 4.25 / 5 🏆✅
— Lets OTT x CINEMA (@LetsOTTxCinema) December 4, 2024
మరోపక్క ఫాహిడ్ ఫాజిల్ ఎంట్రీ అదిరిందంటూ.. ఏమి ఎంట్రీ రా బాబు అంటూ.. మరొకరు ట్వీట్ వేశారు.
Fahaaadddddd 🤌🤌🤌🤌👌👌🔥🔥🔥🔥🔥🥵🥵🥵🥵🥵🥵
Em Entry Raa Saami 😳😳
Follow us 👉 @tollymasti #tollymasti #Pushpa2 #Pushpa2ThRule #AlluArjun #Pushpa2Review— Tollymasti (@tollymasti) December 4, 2024
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.