Ala vaikunthapurramuloo: అల వైకుంఠపురములో హిందీ హీరో ఎవరో తెలుసా?

Ala vaikunthapurramuloo Hindi: అల్లు అర్జున్ కు ( Allu Arjun ) తెలుగులోనే కాదు మలయాళం, హిందీలో కూడా అభిమానులు ఉన్నారు. బన్నీ ( Bunny ) సినిమాలను నార్త్ ఇండియా ( Allu Arjun Fans In North India ) వాళ్లు డబ్బింగ్ వర్షన్ లో చూసి మరి హిట్ చేస్తుంటారు. 

Last Updated : Jul 28, 2020, 05:07 PM IST
Ala vaikunthapurramuloo: అల వైకుంఠపురములో హిందీ హీరో ఎవరో తెలుసా?

Ala vaikunthapurramuloo Hindi: అల్లు అర్జున్ కు ( Allu Arjun ) తెలుగులోనే కాదు మలయాళం, హిందీలో కూడా అభిమానులు ఉన్నారు. బన్నీ సినిమాలను నార్త్ ఇండియా  వాళ్లు డబ్బింగ్ వర్షన్ లో చూసి మరి హిట్ చేస్తుంటారు. పైగా బన్నీ సాంగ్స్ అన్నా, డ్యాన్స్ అన్నా ఇష్టపడే వాళ్లు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన సుకుమార్ (Sukumar )  బన్నీతో పుష్ప సినిమాను ( Pushpa Movie ) ప్యాన్ ఇండియా మూవీగా ( Pan India Movie ) తెరకెక్కిస్తున్నాడు. మరో వైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Stylish Star Allu Arjun ) నటించిన అల వైకుంఠపురములో సినిమా హిందీలో రీమేక్ అవ్వడానికి సిద్డం అవుతోంది అని సమాచారం.

Read This Story Also: AP CM Jagan: 85 శాతం మంది ఇంట్లోనే కోలుకున్నారు.. దేశంలో మనమే టాప్

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో ( ala vaikunthapurramuloo ) చిత్రం 2020 జనవరిలో విడుదలై మంచి విజయం సాధించింది. సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. కాగా ఈ మూవీ కథ హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించగలదు అనుకున్న బాలీవుడ్ నిర్మాతలు హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నరని సమాచారం. అందుకోసం బాలీవుడ్ క్యూట్ హీరో కార్తిక్ ఆర్యన్ ( Karthik Aryan In ala vaikunthapurramuloo ) ను హీరోగా ఎంచుకోగా... రోహిత్ ధావన్ ( Rohit Dhawan ) దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

Read This Story Also: Dhanush Birthday: సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ సందడి

Trending News