Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు

Bigg Boss Samrat in Cash Latest Promo బిగ్ బాస్ సామ్రాట్ తన సతీమణి శ్రీ లిఖితతో కలిసి సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా వారి సంసారాన్ని కూల్చేలాంటి ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 06:01 PM IST
  • క్యాష్ షోలో సుమ సందడి
  • కొత్త జంటలను పట్టుకొచ్చిన సుమ
  • బుక్కైన సామ్రాట్, శ్రీ లిఖిత జోడి
Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు

Bigg Boss Samrat in Cash Latest Promo బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న సామ్రాట్ చివరి వరకు పోటీలో నిల్చాడు. మంచి ఇమేజ్‌తో బయటకు వచ్చాడు. అయితే అతని పర్సనల్ లైఫ్, ఫస్ట్ మ్యారిడ్ లైఫ్‌లోని కాంట్రవర్సీలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు రెండో పెళ్లి తరువాత సామ్రాట్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కొత్త కారు కొన్నాడు. ఈ మధ్యే కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టేశాడు. ఇప్పుడు సామ్రాట్ తన భార్య లిఖితతో కలిసి సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు.

తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో కమెడియన్ విద్యుల్లేఖ ఆమె భర్త, పవన్ తేజ్‌ కొణిదెల మేఘన, అలీ రెజా మసూమ, సామ్రాట్ శ్రీ లిఖితలు గెస్టులుగా వచ్చారు. ఇక ఇందులో ఎక్కువగా విద్యుల్లేఖ కామెడీ చేసింది. తాను అలియా భట్ అని తన భర్త రణ్‌ బీర్ కపూర్ అని కామెడీ చేసింది. గర్భం దాల్చినప్పుడు అలియా భట్ తనలానే ఉందని కౌంటర్లు వేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News