English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Anchor Suma

Anchor Suma

Suma: 90’s తెలుగు ఫేమస్ దెయ్యం సీరియల్ లో సుమా.. అస్సలు గుర్తుపట్టారు.. ఇంతకీ సీరియల్ ఏమిటంటే..?
Anchor Suma Nov 17, 2025, 09:07 AM IST
Suma: 90’s తెలుగు ఫేమస్ దెయ్యం సీరియల్ లో సుమా.. అస్సలు గుర్తుపట్టారు.. ఇంతకీ సీరియల్ ఏమిటంటే..?
Anchor Suma ప్రముఖ యాంకర్ సుమ కనకాల సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఒక ఫేమస్ సీరియల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఆ సీరియల్ లో సుమా చేసిన క్యారెక్టర్ కూడా అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ఇంతకీ ఆ సీరియల్ ఏమిటి అనే విషయానికి వెళితే..
Suma: కుమారి ఆంటీగా మారిన సుమ.. ఆ పాపులర్ నటుడుకి కర్రీస్ అమ్ముతూ వీడియో..
Suma Feb 9, 2024, 03:15 PM IST
Suma: కుమారి ఆంటీగా మారిన సుమ.. ఆ పాపులర్ నటుడుకి కర్రీస్ అమ్ముతూ వీడియో..
Kumari Aunty: సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ మ్యాన్ కూడా సెలబ్రిటీగా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కామన్ మ్యాన్ కంటెంట్లను కొందరు సెలబ్రిటీలు తమ ప్రమోషన్స్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కుమారి ఆంటీ ని సుమ తెగ వాడేసుకుంది. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దాం..  
Anchor Suma Ad : సుమ మీద నెటిజన్ల ఆగ్రహం.. అలాంటి వాటిని ప్రమోట్ చేయకంటూ కామెంట్లు
TV Celebrity May 22, 2023, 04:01 PM IST
Anchor Suma Ad : సుమ మీద నెటిజన్ల ఆగ్రహం.. అలాంటి వాటిని ప్రమోట్ చేయకంటూ కామెంట్లు
Anchor Suma Food Ad యాంకర్ సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సుమ తన భర్త రాజీవ్ కనకాలతో కనిపించింది. అందులో ఫియా ఫుడ్ గురించి ప్రమోట్ చేసింది. అద్భుతంగా ఉందంటూ రాజీవ్ కనకాల చెప్పడం, ఆర్డర్ చేసుకోండని సుమ చెప్పడం అందులో కనిపిస్తోంది.
Suma Adda Show Promo : సుమ పీక పట్టుకున్న గోపీచంద్.. ఆ షోలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే?
Tollywood news Apr 24, 2023, 05:05 PM IST
Suma Adda Show Promo : సుమ పీక పట్టుకున్న గోపీచంద్.. ఆ షోలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే?
Suma Adda Show Promo యాంకర్ సుమ బుల్లితెరపై ఎలా సందడి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అయితే సుమ ఇప్పుడు గోపీచంద్ చేసిన పనులకు షాక్ అయింది. సుమ అడ్డా షోలో రామబాణం టీం సందడి చేసింది. సుమకు వెంటవెంటనే పంచులు వేసి అల్లరి చేశాడు గోపీచంద్.
Suma Rajeev Kanakala special pujas
Anchor Suma Apr 22, 2023, 07:40 PM IST
Suma, Rajeev Kanakala Pujas: సుమ, రాజీవ్ కనకాల ప్రత్యేక పూజలు అందుకేనా ?
Suma, Rajeev Kanakala special pujas
Suma Rajeev Kanakala : సుమ ఇంట్లో ప్రత్యేక పూజలు.. సతీసమేతంగా కనిపించిన రాజీవ్ కనకాల
Tollywood Celebrity Apr 18, 2023, 05:29 PM IST
Suma Rajeev Kanakala : సుమ ఇంట్లో ప్రత్యేక పూజలు.. సతీసమేతంగా కనిపించిన రాజీవ్ కనకాల
Suma Rajeev Kanakala Special Pooja యాంకర్ సుమ, రాజీవ్ కనకాల పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. సుమ, రాజీవ్‌లు విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని, విడాకులు తీసుకున్నారనే రూమర్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.
Anchor Suma Arrested: చేతికి సంకెళ్లతో సుమ.. అరెస్ట్ అయిందంటూ ప్రచారం! అసలేం అయిందంటే..?
Movie News Apr 12, 2023, 04:03 PM IST
Anchor Suma Arrested: చేతికి సంకెళ్లతో సుమ.. అరెస్ట్ అయిందంటూ ప్రచారం! అసలేం అయిందంటే..?
Anchor Suma Photo With Handcuff: తెలుగు పాపులర్ యాంకర్  సుమ తాజాగా చేతికి సంకెళ్లతో కనిపించింది, ఆమె చేతికి సంకెళ్లు వేసి కారులో ఆమెను బంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Anchor Suma Funny Reel: తలపై తడిగుడ్డేసుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
TV Celebrity Apr 3, 2023, 03:51 PM IST
Anchor Suma Funny Reel: తలపై తడిగుడ్డేసుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
Anchor Suma Funny Video: యాంకర్ సుమ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అసలే సుమ బుల్లితెరపై ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తోంది. బుల్లితెర, సినిమా ఈవెంట్లలో అల్లరి చేస్తుంటుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. 
Anchor Suma Video : ట్రోలర్లకు కౌంటర్లేనా?.. అంతా క్లియర్‌గా చూపించిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
TV Celebrity Apr 2, 2023, 04:42 PM IST
Anchor Suma Video : ట్రోలర్లకు కౌంటర్లేనా?.. అంతా క్లియర్‌గా చూపించిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
Anchor Suma Youtube Video యాంకర్ సుమ ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. ట్రోల్స్, మీమ్స్‌ను సైతం సుమ ఎక్కువగా స్పందిస్తుంటుంది. ఇక ఇప్పుడు సుమ యూట్యూబ్, ఇన్ స్టాగ్రాంలోనూ సందడి చేసేస్తోంది.
Nani With Anchor Suma: ప్రోమోల కోసం హీరో నాని కూడా ఇలా చేస్తున్నాడా..? అవాక్కైన యాంకర్ సుమ
Tollywood news Mar 21, 2023, 11:01 AM IST
Nani With Anchor Suma: ప్రోమోల కోసం హీరో నాని కూడా ఇలా చేస్తున్నాడా..? అవాక్కైన యాంకర్ సుమ
Nani Dasara Promotions @ Suma Adda : నాని దసరా సినిమా ప్రమోషన్స్‌ భారీ ఎత్తున చేపడుతున్నాడు. నాని దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాడు. సినిమాను మాగ్జిమమ్ వీలైనంతగా ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బుల్లితెరపై దసరా టీం హల్చల్ చేస్తోంది.
Actor Sameer : డోర్ తీసి తోసేశారట!.. బాలయ్య చేసిన పనిపై నటుడు సమీర్ కామెంట్స్
Tollywood news Mar 1, 2023, 05:36 PM IST
Actor Sameer : డోర్ తీసి తోసేశారట!.. బాలయ్య చేసిన పనిపై నటుడు సమీర్ కామెంట్స్
Sameer About Nandamuri Balakrishna సమీర్ తాజాగా సుమ అడ్డా షోకు గెస్టుగా వచ్చాడు. సమీర్‌తో పాటుగా హేమ కూడా వచ్చింది. ఇక సమీర్, సుమ కాంబో అంటే షో ఎలా ఉంటుందో ఇది వరకు చాలా సార్లు చూశాం. ఇప్పుడు సమీర్ బాలయ్య మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Suma Adda Latest Promo : చివరకు సుమ కూడా ఇలా తయారైందేంటి?.. టీఆర్పీ స్టంట్ల కోసం ఇలాంటివి చేయాలా?
TV Celebrity Feb 26, 2023, 12:31 PM IST
Suma Adda Latest Promo : చివరకు సుమ కూడా ఇలా తయారైందేంటి?.. టీఆర్పీ స్టంట్ల కోసం ఇలాంటివి చేయాలా?
Suma Adda Latest Promo సుమ అడ్డా ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్పీ స్టంట్లు అని తెలిసినా కూడా ఇంకా ఇంకా అలాంటి స్ట్రాటజీలతోనే మల్లెమాల వస్తోంది. జనాలు ఎంతగా తిడుతున్నా సరే ఈ టీఆర్పీ స్టంట్లు మాత్రం ఆపడం లేదు.
Suma Rajeev Kanakala Wedding : 24 ఏళ్ల వివాహా బందం.. నువ్కక్కడ నేనిక్కడ అంటూ సుమ, రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
TV Celebrity Feb 10, 2023, 10:29 AM IST
Suma Rajeev Kanakala Wedding : 24 ఏళ్ల వివాహా బందం.. నువ్కక్కడ నేనిక్కడ అంటూ సుమ, రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
Anchor Suma Wedding Anniversary యాంకర్ సుమ పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. రాజీవ్ కనకాలు, సుమ మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని, ఇద్దరూ విడిపోయారంటూ, విడాకులు తీసుకున్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి.
Anchor Suma : సుమ ఇలా ఉండటానికి కారణం ఇదా?.. ఇన్నాళ్లకు ఆ వ్యక్తిని చూపించిన యాంకర్
TV Celebrity Jan 22, 2023, 07:14 AM IST
Anchor Suma : సుమ ఇలా ఉండటానికి కారణం ఇదా?.. ఇన్నాళ్లకు ఆ వ్యక్తిని చూపించిన యాంకర్
Anchor Suma Reveals Energy secret యాంకర్ సుమ ఎప్పుడూ ఎంత ఎనర్జీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ టైంలోనైనా సరే అదే ఎనర్జీతో దుమ్ములేపుతుంటుంది. అలుపంటూ లేకుండా పని చేస్తూనే ఉంటుంది.
Anchor Suma : సుమకు కోలుకోలేని అవమానం.. శేఖర్ మాస్టర్ దెబ్బకు నోర్మూసుకున్న స్టార్ యాంకర్
TV Celebrity Jan 16, 2023, 12:02 PM IST
Anchor Suma : సుమకు కోలుకోలేని అవమానం.. శేఖర్ మాస్టర్ దెబ్బకు నోర్మూసుకున్న స్టార్ యాంకర్
Sekhar Master Counters on Anchor Suma సుమ కొత్త షో ఇప్పుడు బాగానే ట్రెండ్ అవుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా పట్టుకొచ్చి సుమ అడ్డాను షోపై మంచి క్రేజ్ ఏర్పడినట్టు అయింది. ఇప్పుడు ఈ షోకు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లను పట్టుకొచ్చారు.
Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్
TV Celebrity Dec 28, 2022, 11:29 AM IST
Anchor Suma Quits Mallemala : బుల్లితెరకు దూరం కాబోతోన్న సుమ.. రూమర్లపై వీడియో.. ఆపై వెంటనే డిలీట్
Anchor Suma Gives Clarity యాంకర్ సుమకు సంబంధించిన వార్తలు నిన్న అంతా కూడా ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాయి. బుల్లితెరకు దూరం కాబోతోందంటూ నిన్న అంతా కూడా వార్తలు వచ్చాయి. దీంతో సుమ దెబ్బకు దిగి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో
TV Celebrity Dec 27, 2022, 08:12 AM IST
Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో
Anchor Suma May Say Good Bye to ETV యాంకర్ సుమ అంటే బుల్లితెరపై అందరికీ ఇష్టమే. ఎంత మంది గ్లామర్ ఒలకబోస్తూ యాంకరింగ్‌లు చేస్తూ ఉన్నా సుమను మాత్రం ఇంచు కూడా కదపలేకపోయారు. కదపలేరు కూడా. అలాంటి సుమ ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు
TV Celebrity Dec 19, 2022, 06:01 PM IST
Bigg Boss Samrat Love Stories : సామ్రాట్ లిఖితల గుట్టు లాగే ప్రయత్నం.. పెళ్లికి ముందు లవ్ స్టోరీలపై సుమ ప్రశ్నలు
Bigg Boss Samrat in Cash Latest Promo బిగ్ బాస్ సామ్రాట్ తన సతీమణి శ్రీ లిఖితతో కలిసి సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు. అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా వారి సంసారాన్ని కూల్చేలాంటి ప్రశ్నలు వేసి ఇరుకున పెట్టేసింది.
Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్
Tollywood news Dec 15, 2022, 11:56 AM IST
Ali - Pawan Kalyan : మా మధ్య గ్యాప్ లేదు.. క్రియేట్ చేశారు!.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్ మీద అలీ కామెంట్స్
Comedian Ali ABout Relation With Pawan Kalyan అలీ, పవన్ కళ్యాణ్‌ మధ్య ఉన్న స్నేహ బంధం ఈనాటిది కాదు. పవన్ కళ్యాణ్‌ సినిమాలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఈ మిత్రత్వం కొనసాగుతూనే వచ్చింది.
Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
TV Celebrity Dec 13, 2022, 02:05 PM IST
Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్
Anchor Suma Staff Members యాంకర్ సుమ తన స్టాఫ్‌తో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా తన టీంతో కలిసి చేసిన రీల్ వీడియో అందరినీ నవ్వించేస్తోంది. ఇందులో తన టీం డెడికేషన్ గురించి కూడా చెప్పకనే చెప్పేసింది.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!
    currency

    Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!

  • Cobra Vs Mongoose Fight Video Watch: పాపం.. ముంగిస నోట్లో నుంచి రక్తం వచ్చేంత వరకు కొరిక కింగ్‌కోబ్రా.. వీడియో ఇదే..
    Cobra Vs Mongoose Video
    Cobra Vs Mongoose Fight Video Watch: పాపం.. ముంగిస నోట్లో నుంచి రక్తం వచ్చేంత వరకు కొరిక కింగ్‌కోబ్రా.. వీడియో ఇదే..
  • KTR Tour: కేటీఆర్‌ పర్యటనలో అపశ్రుతి.. తొలి సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
    KTR Tour
    KTR Tour: కేటీఆర్‌ పర్యటనలో అపశ్రుతి.. తొలి సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
  • Akhanda 2: అఖండ 2 విడుదల కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన బాలయ్య..!! ఈ రోజు సాయంత్రం విడుదల..!
    Akhanda 2 New Release date
    Akhanda 2: అఖండ 2 విడుదల కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన బాలయ్య..!! ఈ రోజు సాయంత్రం విడుదల..!
  • Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
    Idli Rava Recipe
    Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
  • Akhanda 2 thandavam: బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. అఖండ 2 రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..
    Akhanda 2
    Akhanda 2 thandavam: బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. అఖండ 2 రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..
  • Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
    Girls party Video
    Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
  • Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
    hyderabad pollution
    Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
  • 8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
    8th Pay Commission
    8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
  • Sama ram mohan reddy: కిషన్ రెడ్డి ఒక బ్రోకర్.!. కాంగ్రెస్ లీడర్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
    Union minister Kishan Reddy
    Sama ram mohan reddy: కిషన్ రెడ్డి ఒక బ్రోకర్.!. కాంగ్రెస్ లీడర్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x