Swag of Bhola : స్వాగ్ ఆఫ్ భోళాలో చిరు మాస్‌ లుక్ అదిరిపోయింది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కిరాక్

Chiranjeevi's SWAG of BHOLAA SHANKAR : న్యూ ఇయర్ సందర్భంగా స్వాగ్ ఆఫ్ భోళా అంటూ భోళా శంకర్ మూవీ యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. భోళా శంకర్ అంటూ సాగే మ్యూజిక్‌తో పాటు చిరు పోస్టర్‌‌తో ఉండే ప్రోమో రిలీజైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 11:41 AM IST
  • మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్
  • స్వాగ్ ఆఫ్ బోళా వచ్చేసింది..
  • ఆకట్టుకుంటున్న మెగాస్టార్ లుక్
Swag of Bhola : స్వాగ్ ఆఫ్ భోళాలో చిరు మాస్‌ లుక్ అదిరిపోయింది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కిరాక్

Trending News