Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

Ashu Reddy Hot: తాజాగా అషు రెడ్డి మియామీ బీచ్ లో కూర్చుని తన అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలి హాట్ టాపిక్ గా మారింది. మియామీ నన్ను క్రేజీగా చేయడానికి చూస్తోంది అంటూ పేర్కొన్న ఆమె బీచ్ వైబ్స్ పార్టీ అంటూ తాను ఒక పార్టీలో ఉన్నానని హింట్ కూడా ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2022, 09:18 AM IST
  • హాట్ టాపిక్ గా మారిన అషు రెడ్డి
  • మియామీ బీచ్ నుంచి ఫోటోలు
  • అందాలతో రచ్చ రేపుతున్న అషు
Ashu Reddy: బీచ్ సైడ్ పార్టీలో పొట్టి బట్టల్లో అషు రెడ్డి రచ్చ.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

Ashu Reddy Hot Photos: కొన్నేళ్ల క్రితం టిక్ టాక్ లాగానే డబ్స్మాష్ కూడా చాలా పాపులర్ అయింది. అలా డబ్స్మాషులు చేసి పాపులర్ అయిన వారిలో ముందుగా దీప్తి సునయన పేరు వినిపిస్తుంది. ఆ తరువాత అషు రెడ్డి కూడా అలా డబ్స్మాష్ చేస్తూనే జూనియర్ సమంత అని పేరు తెచ్చుకుంది. అలా డబ్స్మాషులు చేసిన ఆమె ఏకంగా నితిన్ హీరోగా తెరకెక్కిన చల్ మోహనరంగా అనే సినిమాలో ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.  తరువాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అడపాదడపా కొన్ని షోస్ లో పాల్గొంటూ హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది.

అయితే చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా షోస్ చేస్తున్నా  చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం అషు రెడ్డి తన అభిమానులతో టచ్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని చెప్పుకునే ఆమె ఏకంగా తన ఎద భాగంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకుని ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.  ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి చెందిన ఈ భామ తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అవడంతో అటు ఇటూ షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మియామీ బీచ్ లో కూర్చుని తన అందాలు ఆరబోస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలి హాట్ టాపిక్ గా మారింది.

మియామీ నన్ను క్రేజీగా చేయడానికి చూస్తోంది అంటూ పేర్కొన్న ఆమె బీచ్ వైబ్స్ పార్టీ అంటూ తాను ఒక పార్టీలో ఉన్నానని హింట్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో పొట్టి బట్టల్లో కనిపిస్తున్న ఆమె ఒకపక్క ఎద అందాలు కనిపించీ,  కనిపించకుండా హాట్ ట్రీట్ ఇస్తూనే మరోపక్క తొడలను కూడా చూపిస్తూ రెచ్చిపోయింది. గతంలో ఇదే తొడలను బేస్ చేసుకుని రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసి రచ్చ రేపిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె తన అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.

Also Read: Shaking Seshu: కిరాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్.. 20 లక్షలు టోపీ.. హోం టూర్ ఇల్లు కూడా?

Also Read: మణిరత్నం సినిమానే వదులుకున్న కీర్తి సురేశ్‌.. కారణం ఏంటో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News