Kartikeya Raja Vikramark : నవంబర్‌లో కార్తికేయ.. రాజా విక్రమార్క మూవీ రిలీజ్‌

KartikeyaRaja Vikramarka release date: రాజా విక్రమార్క సినిమా రిలీజ్‌ డేట్‌ను మూవీ యూనిట్ ప్రకటించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో కార్తికేయ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌గా కనిపించనున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 04:11 PM IST
  • కార్తికేయ కొత్త మూవీ ‘రాజా విక్రమార్క’
  • శ్రీసారిపల్లి దర్శకత్వంలో వస్తోన్న సినిమా
  • శరవేగంగా సాగుతోన్న షూటింగ్
Kartikeya Raja Vikramark : నవంబర్‌లో కార్తికేయ.. రాజా విక్రమార్క మూవీ రిలీజ్‌

Kartikeya Raja Vikramarka gets a release date: ‘చావు కబురు చల్లగా’ చిత్రం తర్వాత హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న మూవీ ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka). శ్రీసారిపల్లి (Sri Saripalli) దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజా విక్రమార్క సినిమా రిలీజ్‌ డేట్‌ను మూవీ యూనిట్ ప్రకటించింది. నవంబర్‌ 12న ‘రాజా విక్రమార్క’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Also Read : Avinash Wedding: పెళ్లి చేసుకున్న అవినాష్.. 'బ్లండర్‌ మిస్టేక్‌' అంటున్న రాంప్రసాద్

 

Also Read : AP Bundh:ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్​- పట్టాభి క్షమాపణకు వైసీపీ డిమాండ్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News