కవచం ట్రైలర్ : క్రిమినల్‌తో ఓ పోలీస్ ఆడే ఆట

కవచం ట్రైలర్ : క్రిమినల్‌తో ఓ పోలీస్ ఆడే ఆట

Last Updated : Dec 2, 2018, 10:44 PM IST
కవచం ట్రైలర్ : క్రిమినల్‌తో ఓ పోలీస్ ఆడే ఆట

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న కవచం మూవీ ట్రైలర్ ఇవాళ ఆడియెన్స్ ముందుకొచ్చింది. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ చౌదరి సొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. సాక్ష్యం తర్వాత మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న సినిమా ఇదే.

Trending News