Mahesh Babu: పవన్ కల్యాణ్‌కు మహేష్ బాబు స్పెషల్ విషెస్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువతో ట్విట్టర్ హోరెత్తుతోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ యుద్ధంలా ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. పవన్‌కు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Last Updated : Sep 2, 2020, 02:56 PM IST
  • నేడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • ట్విట్టర్‌లో పవన్‌కు శుభాకాంక్షలు విషెస్‌తో హోరెత్తిస్తోన్న ఫ్యాన్స్
  • పవన్ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు
Mahesh Babu: పవన్ కల్యాణ్‌కు మహేష్ బాబు స్పెషల్ విషెస్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువతో ట్విట్టర్ హోరెత్తుతోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ యుద్ధంలా ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. పవన్‌కు టాలీవుడ్ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అటు రాజకీయ వర్గాల నుంచి సన్నిహితులు జనసేనాని పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Chiranjeevi: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మృతిపై స్పందించిన చిరంజీవి 
Esther Divorce: విడాకులు తీసుకున్న నటి ఎస్తర్.. వైరల్ అవుతోన్న పోస్ట్

పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu wishing Pawan Kalyan on his birthday) శుభాంకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. నీ గొప్ప గుణాలు ప్రేరణను కలిగిస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాలని కోరుకుంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. Happy Birthday Pawan Kalyan: పవన్ కల్యాణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది..
 టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 

Trending News