Niharika bachelorette party: ఫ్రెండ్స్‌తో నిహారిక బ్యాచిలర్ పార్టీ

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ( Nagababu's daughter Niharika Konidela ) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ( Chaitanya Jonnalagadda ) లాక్ డౌన్‌లో నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) ఘనంగా జరిగింది. త్వరలో వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో నిహారిక తన స్నేహితులకు ఈ వారంతంలో గోవాలో బ్యాచిలరేట్ పార్టీ ఏర్పాటు చేసింది.

Last Updated : Oct 9, 2020, 11:55 PM IST
Niharika bachelorette party: ఫ్రెండ్స్‌తో నిహారిక బ్యాచిలర్ పార్టీ

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ( Nagababu's daughter Niharika Konidela ) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో ( Chaitanya Jonnalagadda ) లాక్ డౌన్‌లో నిహారిక ఎంగేజ్మెంట్ ( Niharika engagement ) ఘనంగా జరిగింది. త్వరలో వీరి వివాహం జరగనున్న నేపథ్యంలో నిహారిక తన స్నేహితులకు ఈ వారంతంలో గోవాలో బ్యాచిలరేట్ పార్టీ ఏర్పాటు చేసింది. అందుకోసం ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో ఇండిగో ఫ్లైటులో తన స్నేహితులతో కలిసి నిహారిక గోవా వెళ్లింది. Also read : Mahesh Babu, Venkatesh multistarrer: మహేష్ బాబు, వెంకీ కాంబోలో మరో మల్టీస్టారర్ ?

ఈ సందర్బంగా తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గోవాలో దిగిన తరువాత కాఫీ తాగుతూ ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. గోవాలో సూర్యోదయం తిలకించడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే నిహారిక కూడా సముద్రం ఒడ్డు నుండి సూర్యుడు ఉదయిస్తున్న వీడియోను పంచుకుంది.

అలాగే నిహారిక గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో దిగినట్లు తెలుస్తోంది. అయితే నిహారిక - చైతన్య జొన్నలగడ్డ ఎంగేజ్మెంట్ తరువాత పసుపు వేడుకతో ( Haldi ceremony ) పెళ్లి పనులు ప్రారంభించిన నాగబాబు కుటుంబం ఇంకా వివాహ తేదీని ( Niharika wedding date ) అధికారికంగా ప్రకటించలేదు. Also read : Jani master video: జానీ మాస్టర్‌కు ఈ టాలెంట్ కూడా ఉందా ?

పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో నిహారిక అందం రెట్టింపు చేసుకునేందుకు రోజూ ఉదయాన్నే జిమ్‌కి వెళ్లి వర్కవుట్‌లు ( Niharika's beauty secrets ) చేస్తున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also read : Pelli Sandadi: రాఘవేంద్రరావు మరో ‘పెళ్లి సందడి’ మొదలైంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x