Add Zee Business As A Preferred Source
App

OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు మరొక సినిమా అదే రోజున విడుదలకి సిద్ధం అవుతోంది… దీంతో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడ్డట్టేనా.. అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!
Image Credit: ogluckybhaskar (Source: X)

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.