Saaho Sensation: సాహో ప్రభంజనం ఇప్పటిలో ఆగేలా లేదుగా

Radhe Shyam Prabhas Sahoo: బాహుబలి 1, బాహుబలి 2  తరువాత ఒక తెలుగు హీరోకు జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో కలెక్షన్ రావడంతో.. బాలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ సినిమాతో పోటీపడాలి అంటే ఒకటికి రెండు సార్లో ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

Last Updated : Jul 16, 2020, 06:48 PM IST
Saaho Sensation: సాహో ప్రభంజనం ఇప్పటిలో ఆగేలా లేదుగా

Prabhas Sahoo: బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో ( Baahubali 1, Baahubali 2 ) ప్రభాస్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. బాహుబలి 2 తరువాత విడుదలైన సాహోకు ( Saaho Movie ) నెగెటీవ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో మాత్రం... ఏ మాత్రం తగ్గలేదు. సాహో చిత్రం ఇప్పటి వరకు 400 కోట్ల కన్నా ఎక్కువే సంపాదించింది. ఇందులో హిందీ వర్షన్‌‌లోనే రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఒక తెలుగు హీరోకు జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో కలెక్షన్ రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ప్రభాస్ సినిమాతో పోటీపడాలి అంటే ఒకటికి రెండు సార్లో ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. Rhea Chakraborty: రేప్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు..

సాహో మూవీ కలెక్షన్స్‌లోనే ( Saaho Movie Collections) కాకుండా టీఆర్పీలో ( Saaho TRP ) కూడా ఎప్పటికప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎంతగా అంటే బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) , షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ), అమీర్ ఖాన్ ( Ameer Khan ) కు సాధ్యం కాని రికార్డులను కూడా ప్రభాస్ మూవీ సాహో సాధిస్తోంది.

టెలివిజన్‌లో సాహో ఇప్పటి వరకు మూడు సార్లు టెలికాస్ట్ అయింది. మొదటి సారి కోటి 38 లక్షల వ్యూవర్‌షిప్ ( Saaho Viewership ) సాధించింది. రెండో సారి టెలికాస్ట్ చేసినప్పుడు 52లక్ష వ్యూవర్ షిప్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టి మూడో సారి సాహో మూవీ టెలికాస్ట్ చేస్తే అది తగ్గుతుంది అని మీకు అనిపించి ఉండవచ్చు. కానీ మూడో సారి 83 లక్షల ఇంప్రెషన్స్ రాబట్టింది.  

అంటే అటు సాహో కలెక్షన్స్ లేదా టీఆర్పీకి,  ఇటు ప్రభాస్ తిరుగులేదు అని మరో సారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ప్రభాస్ "రాధే శ్యామ్" ( Radhe Shyam ) అనే సినిమా చేస్తున్నాడు. Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం

#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x