Samantha Hot Pics: బ్లాక్ బ్రా లో మైండ్ బ్లాక్ చేసిన సమంత.. 'హాటీ' అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Samantha New Pic viral: స్టార్ హీరోయిన్ సమంత నెట్టింట సెగలు రేపుతోంది. తన అందాల అరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 08:19 PM IST
Samantha Hot Pics: బ్లాక్ బ్రా లో మైండ్ బ్లాక్ చేసిన సమంత.. 'హాటీ' అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Actress Samantha New Pics viral: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రకారు మతిపోగొడుతుంది. తాజాగా ఓ యాడ్ కోసం ఫోటో షూట్ చేసిన సమంత...ఆ పిక్స్ ను తన ఇన్ స్టా పేజీలో అప్ లోడ్ చేసింది. ఈ ఫిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవతున్నాయి. సామ్ అందాల అరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ స్టిల్స్ తో చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది సమంత. 

తాజాగా బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం ఫోటో షూట్ చేసింది సమంత. కేవలం బ్లాక్ బ్రా (Samantha black bra Photo) మాత్రం ధరించి..తన లుక్స్ తో  నెట్టింట పెనుదుమారమే రేపుతోంది. సామ్ ఫిక్స్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma)  'హాటీ' అంటూ కామెంట్ చేసింది. మరో హీరోయిన్ హన్సిక్ ఫైర్ ఎమోజీ పెట్టింది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

2021లో చైతూతో విడాకుల అనంతరం..కెరీర్ పై దృష్టి సారించింది సమంత. వరుస సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీగా మారింది.  ఇటీవల విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన సినిమా రిలీజైంది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలసి ‘'ఖుషి'’ సినిమా చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తను లీడ్ రోల్ చేసిన ‘శాకుంతలం, యశోద’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  

Also read: Tamannaah Bhatia Pics: తమన్నా భాటియా క్లీవేజ్ షో.. మిల్కీ బ్యూటీ అందాలు మరో లెవల్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News