Samantha Babymoon:నటి సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసిస్తూ వరుసగా కామెంట్లు చేస్తున్నారు.
Samantha: మా ఇంటి బంగారం విడుదలకు ముందు సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సినిమాపై ఆమెకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమైన ప్రాజెక్టుల విడుదలకు ముందు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా సానుకూల ఆరంభాన్ని కోరుకోవడం సినీ పరిశ్రమలో సాధారణంగా కనిపించే సంప్రదాయమని వారు పేర్కొంటున్నారు.
Heroine Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొందనే చెప్పాలి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత గతేడాది డిసెంబర్లో రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది సమంత. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా చీరలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి ట్రెండ్ అవుతున్నాయి.
Samantha: సమంత.. ఈ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. విడాకులు, పెళ్లి వార్తలతో నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉండేది సామ్. అయితే నాగచైతన్యతో డివొర్స్, రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి తర్వాత మళ్లీ బిజీగా మారిన సామ్.. తన పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా బాపు బొమ్మలా దిగిన ఫోటోలను షేర్ చేయగా ఫుడ్ ట్రెండ్ అవుతున్నాయి.
Actress Samantha: స్టార్ హీరోయిన్ సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ "మా ఇంటి బంగారం". రీసెంట్గా ఆ సినిమా టీజర్ ట్రైలర్లో భాగంగా.. సామ్ తన అందంతో ఫుల్ ఫిదా చేసేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి.
Samantha Personal Life : తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు సమంత ఎందుకు రోజురోజుకు ఇలా అయిపోతుంది అన్న సందేహం కూడా తీసుకువస్తున్నాయి. ఇంతకీ సమంత షేర్ చేసిన ఫోటోలు ఏమిటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలోనూ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. మ్యారేజ్ లైఫ్ బ్రేకైన తర్వాత.. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ సమంత.. ప్రస్తుతం తన ఫిట్‌నెస్ మీదే దృష్టి పెట్టింది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..
Samantha Personal Life : సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సమంత గురించి చిన్న వార్త కూడా పెద్దగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత ఫోటోలు కొన్ని వైరల్ అవుతూ.. ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఇంతకీ ఆ ఫోటోలు ఏమిటి అన్న విషయానికి వస్తే..
Samantha Viral Photos : సినిమాలకన్నా కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సమంత. ఈమధ్య సమంత సినిమాలు తగ్గించిందేమో కానీ.. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు మాత్రం తగ్గించడం లేదు. రోజు తగ్గేదెలా అంటూ తన జీవితంలో ఏం జరుగుతుందో అవన్నీ ఫోటోల రూపంలో షేర్ చేసుకుంటూ ఉంటుంది..
Samantha In Saree :సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ కూడా అప్పటిలానే తన అందాన్ని మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Samantha and Raj: సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ ఇండియాలో తనకంటూ ఎంతో పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో సమంతా ఇంస్టాగ్రామ్ లో సైతం ఎంతో ఆక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
సమంత డ్రూల్స్ అనే డాగ్ ఫుడ్ కంపెనీకి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక యాడ్ ఫిలిమ్ షూట్ చేసింది, ఆ యాడ్ ఫిలింలో ఆమె అందాలు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాలు
Samantha New Pic viral: స్టార్ హీరోయిన్ సమంత నెట్టింట సెగలు రేపుతోంది. తన అందాల అరబోతతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి.
Samantha Hot Selfie: సమంత తన లేటెస్ట్ సెల్ఫీలో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఒంటిపై కేవలం బాత్ టవల్‌తో సెల్ఫీకి పోజిచ్చింది.