కడుపుబ్బా నవ్విస్తున్న కొబ్బరిమట్ట సాంగ్ ప్రోమో

కొబ్బరి ఆకుల సాంగ్ ప్రోమో  

Last Updated : Sep 23, 2018, 05:29 PM IST
కడుపుబ్బా నవ్విస్తున్న కొబ్బరిమట్ట సాంగ్ ప్రోమో

సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తర్వాతి సినిమా కొబ్బరిమట్ట ఎప్పటి నుంచో సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రూపక్ రొనాల్డ్‌సన్ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కమ్రన్ అనే మరో కొత్త కంపోజర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొబ్బరిమట్ట సినిమాను నవంబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి కొబ్బరి ఆకుల అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలోనూ మేకర్స్ సంపూర్ణేష్ బాబు మార్కు కామెడీని చూపించారు.  

Trending News