Shilpa Shetty: ఎద అందాలన్నీ కనిపించేలా శిల్పా శెట్టి హాట్ ట్రీట్.. దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్లు

Shilpa Shetty Hot Photos: శిల్పా శెట్టి తాజాగా ధరించిన బ్రా లెస్ ఔట్ ఫిట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది, ఆమె ధరించిన ఆ హాట్ డ్రెస్ ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 25, 2023, 11:08 AM IST
Shilpa Shetty: ఎద అందాలన్నీ కనిపించేలా శిల్పా శెట్టి హాట్ ట్రీట్.. దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్లు

Shilpa Shetty's braless Semi Formal Dress Photos: శిల్పా శెట్టి మంగుళూరు ప్రాంత వాసి అయినా సరే దక్షిణాదిలో ముందుగా సినీ అవకాశాలు దక్కించుకుని తర్వాత బాలీవుడ్ లో కూడా మెరిసింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమై కాస్త టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె భర్త కారణంగా వార్తల్లోకి ఎక్కాల్సి వచ్చింది. ఆమె భర్త రాజ్ కుంద్రా గతంలో బ్లూ ఫిలిమ్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో కొన్నాళ్లపాటు అతని జైల్లో కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనేకసార్లు శిల్పా శెట్టి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా శిల్పా శెట్టి బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ అని ఒక కార్యక్రమంలో పాల్గొనగా ఆ కార్యక్రమానికి వచ్చేందుకు ఆమె ధరించిన ఔట్ ఫిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆమె ఒక తెల్లటి జంప్ షూట్లో జాకెట్ ధరించింది. అయితే ఈ దుస్తులలో ఆమె ఎద భాగం చివరి వరకు వెళ్లే నెక్ లైన్ ఉంది. డ్రెస్ లోపల షీర్ ప్యానలింగ్ ఉన్నప్పటికీ నెటిజన్లు ఎందుకో ఆమె అవుట్ ఫిట్ ని ఇష్ట పడలేదు శిల్పా శెట్టి ఈ విధంగా ఎక్స్పోజింగ్ చేయడం ఏమాత్రం బాలేదని వారు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఉర్చీ జావేద్ జబ్బు మీకు కూడా వ్యాపించిందా అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి శిల్పా శెట్టి ఈ దుస్తుల్లో అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ ఎక్స్పోజ్ చేసినట్లు కనిపిస్తోంది, అందుకే రెడ్ కార్పెట్ మీద శిల్పా శెట్టి లుక్ కూడా చాలా బోల్డ్ గా చాలా అందంగా కనిపిస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ఇక హీనా ఖాన్ సహా మలైకా ఆరోరా వంటి ఇతర నటీమణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ అందరి దృష్టి శిల్పా శెట్టి మీద పడింది, అంటే ఆమె దుస్తులు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. శిల్పా శెట్టి మీద బాలీవుడ్ నేటిజన్లు ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

ఒకరైతే భర్త అడుగుజాడల్లో నడుస్తున్న ఒక ఆదర్శ మహిళ అని కామెంట్ చేస్తే మరొకరు ఉర్చీ జావేద్ ఇంపాక్ట్ అందరి మీద పడిందని కామెంట్ చేశారు. మరొకరు ఇలాంటి బట్టలు ధరించే కంటే అన్ని విప్పుకుని తిరగచ్చు కదా అంటూ ఘాటు కామెంట్ చేశారు. ఆ వీడియో మీరు కూడా చూడండి మరి.

Also Read: Ariyana Glory Photo: అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. దారుణమైన కామెంట్లతో ఆడుకుంటున్న నెటిజన్లు!

Also Read: Jr. NTR into AP Politics: ఏపీ రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x