Mahaveerudu OTT: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న శివకార్తికేయన్ 'మహావీరుడు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahaveerudu OTT: తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయన రీసెంట్ గా నటించిన సినిమా మహావీరుడు. థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2023, 07:59 PM IST
Mahaveerudu OTT: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న శివకార్తికేయన్ 'మహావీరుడు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mahaveerudu OTT Release date: మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్య కోలీవుడ్ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద బాగా ఆడుతున్నాయి. తమిళ్ తోపాటు తెలుగులో మార్కెట్ ఉన్న కొద్ది మంది నటుల్లో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. ఇతడు లేటెస్ట్ మూవీ మహావీరుడు. కోలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మనదగ్గర కూడా బాగానే ఆడింది. తమిళ్ లో మహావీరన్ గా వచ్చినా ఈ సినిమా తెలుగులో మహావీరుడు అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మడోనా అశ్విన్‌ దర్శకత్వం వహించారు. 

శివకార్తికేయన్ రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతడు నటించిన 'మహావీరుడు' సినిమా (Mahaveerudu) జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  శివకార్తికేయన్ సరసన స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్  హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ డబ్బింగ్ చెప్పారు. ఇందులో సునీల్ కీలకపాత్రలో నటించారు. తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్న  ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ (Mahaveerudu OTT Release date)కు రెడీ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Videos) సొంతం చేసుకుంది. భారీ ధరకే ఈ మూవీని  అమెజాన్ ప్రైమ్ కొను

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News