సరికొత్త యాంగిల్ : రచయిత అవతారంలో నాని !!

                                  

Last Updated : Feb 25, 2019, 01:06 PM IST
సరికొత్త యాంగిల్ :  రచయిత అవతారంలో నాని !!

హీరో నాని నవలా రచయితగా అవతారం ఎత్తబోతున్నాడు. నిజ జీవితంలో కాదండోయ్.. ఓ మూవీలో ఈ క్యారెక్టర్ లో నటించేందుకు సిద్ధమౌతున్నాడట.. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో లీటర్  సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నానికి నవలా రచయితగా రోల్ ఇస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ మూవీలో ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ అలా వచ్చిపోతుందట. అలా ఐదుగురు హీరోయిన్లను కవర్ చేస్తాడట. ఇతడి ఫ్యామిలీలో కూడా ఐదుగురు ఆడవాళ్లు ఉంటారని..వాళ్లకు ఇతడు గ్యాంగ్ లీడర్ అనే కాన్సెప్ట్ తో టీజర్ ను రిలీజ్ చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఆగస్ట్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

Trending News