నిన్ను తలచి మూవీ టీజర్

నిన్ను తలచి మూవీ టీజర్

Last Updated : Feb 1, 2019, 05:20 PM IST
నిన్ను తలచి మూవీ టీజర్

కొత్త దర్శకుడు అనిల్ తోట దర్శకత్వంలో నూతన నటీనటులు వంశీ యకసిరి, స్టెఫి పటేల్ జంటగా నటించిన నిన్ను తలచి మూవీ టీజర్‌ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఓబులేష్ మోడిగిరి, నేదురుమల్లి అజిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు యల్లెందర్ మహవీర మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Trending News