కామెడీ బేస్డ్ రివేంజ్ ఎంటర్ టైనర్ '' గ్యాంగ్ లీడర్ '' కు లైన్ క్లియర్

Last Updated : Sep 11, 2019, 06:15 PM IST
కామెడీ బేస్డ్ రివేంజ్ ఎంటర్ టైనర్ '' గ్యాంగ్ లీడర్ '' కు లైన్ క్లియర్

 నాని హీరోగా తెరపైకి ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న ' గ్యాంగ్ లీడర్ 'మూవీ  కి సెన్సార్ నుంచి లైన్ క్లియర్ అయింది.  కామెడీ బేస్డ్ రివేంజ్ ఎంటర్ టైనర్  U/A సర్టిఫికెట్ పొందింది. మరో 2 రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో పెన్సిల్ పార్థసారథి గా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు నాని .

డిఫరెంట్ స్టోరీ..!!

ఇప్పటి వరకు టాలీవుడ్ లో  రివేంజ్ ఎంటర్ టైనర్స్ కామనే చూశాం కానీ... ఈసారి రివేంజ్ కి కామెడీని జోడించి డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు విక్రమ్.  ' గ్యాంగ్ లీడర్ ' పై ఈ స్థాయిలో బజ్ పెరగడానికి మోస్ట్ ఎట్రాక్టివ్ పాయింట్ ఇదే. 

విలన్ గా మారిన హీరో..!!

స్టోరీ విషయం అలా ఉంచితే ఇప్పటి వరకు హీరోగా ఇప్పటికే సినిమాలు చేస్తూ యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించడంతో  ' గ్యాంగ్ లీడర్ ' సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా ఆడియెన్స్ లో క్రేజ్ క్రియేట్ చేస్తుంది.

Trending News